మృద్ఘటన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కొండయొక్క ఆదిమధ్యావసానముల నుండునది మృత్తి కయే, కొంతకాలము మాత్రము స్వరూపము కల్పింప బడినది. అట్లే జగత్తులయొక్క ఆదిమధ్యావసానముల నుండునది బ్రహ్మపదార్ధమే. జగదాదికస్వరూప మాబ్రహ్మవిలాపము, పటతంతున్యాయమువలె
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు