మృగసంగీతన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

వ్యాధుడు అరణ్యములో లేళ్లను బట్టుటకై వల పన్ని ఇంచుక దూరమున తానుండి ఒకవిధమగు రాగముతో సంగీతముపాడును. లేళ్ళు ఆరాగముచే మనస్సులు లాగబడి వరుసగా పోయి వలయున్నదను జ్ఞానమే లేక మందలుమందలుగ వలలో జిక్కుకొనును. (అసార మనియు, కష్టభూయిష్ఠమనియు నెఱుఁగక తనుజాద్యాలాపలోలుపతా కిరాతగీతాపహృతమైన మానసమున నరమృగములు రాగమూలకసంసారవాగురిం దగుల్కొని నశించును.) "మ. భవకాంతారముమధ్యమందు స్వపరీవార క్రులాపంబుపే ర్దవు వ్యాధాగ్ర్యుసమానగానవిధిచే నాకృష్టచిత్తమ్మునన్‌ జవ మొప్పం జని రాగవాగురి విలగ్నంబై మృతిం గాంచు దిక్కెవరున్‌ లేమి నెచోట మర్త్యమృగ మెంతే గుంది రాధాధవా!" (వ్యాఖ్యాతల రాధాధవశతకమునుండి.)

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>