మూస చర్చ:కొత్త తెలుగు పదం
తాజా వ్యాఖ్య: మూలాలు టాపిక్‌లో 12 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
మూలాలు
<small>మార్చు</small>ఈ సాధారణ మూసలో మూలాలను వాడడం మంచిది కాదు. ఎందుకంటే దీనిని ఎవరైనా వాడతారు. వారు పదాలను మూసలో వున్న వాటినుండి తీసుకొనకపోవచ్చు. మూలాలను దానికి అనుగుణంగా వారు సరిచేయకపోవచ్చు. వాటిని తొలగించటం అనవసరమైన శ్రమ. ఎవరికైనా వ్యక్తిగత మూసలు కావాలనుకుంటే, వాటిలో వారు వాడే మూలాలను పెట్టుకొని, పదం చేర్చినపుడు తగిన మూలాలను వుంచవచ్చు. ఇక ఇండియా మరియు తెవికీ ప్రతి పదానికి వుండదగినవికావు. నేను ఎదైనా సరిగా అర్థం చేసుకోలేకపోతే వివరించండి--అర్జున (చర్చ) 11:10, 21 మే 2012 (UTC)
- దాదాపు పదాలన్నీ బ్రౌన్ నుండి మాత్రమే ఉంటాయి. కొత్త పదాలకు పని తేలికగా ఉంటుందని చేర్చాను. అయినా మీ సలహా ప్రకారం తొలగించాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:57, 21 మే 2012 (UTC)
- ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 14:39, 21 మే 2012 (UTC)