మూషికసర్పపేటికాన్యాయం

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. పాము పెట్టెలో ఒక పాము నలిగి ఆకలి బాధతో ప్రాణావశిష్టమై ఉండగా ఒక ఎలుక ఆ పెట్టెను చూచి అందులో తినుబండారాలున్నా యనుకొని దానికి రంధ్రంచేసి ఆ పెట్టెలో ప్రవేశించగా పాము దాన్ని తిని ఎలుక చేసిన రంధ్రం ద్వారానే స్వేచ్ఛగా తప్పించుకొని పోయినట్లు. [సుఖం పొందాలనుకున్నవాడు దుఃఖాలకు లోనవుతాడు. దుఃఖంలో ఉన్నవాడు అప్రయత్నంగా సుఖాన్ని పొందుతాడు.]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

"రాతిరి మూషికంబు వివరంబొనరించి కరండబద్ధమై, భీతిలి చిక్కి యాస చెడి పెద్దయు డస్సిన పామువాత సం, పాతముఁజెందె దానిఁదిని పాము దొలంగె బిలంబు త్రోవనే, యేతఱి హానివృద్ధులకు నెక్కటి దైవమ కారణంబగున్‌." (భర్తృహరినీతిశతకం. 82)

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>