మూషాసిక్తతామ్రన్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

కఱఁగి మూసలోఁ బోసిన రాగియట్లు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"చక్షురాదిద్వారా బహిర్నిఃసృతస్యాంతకరణస్య మూషాసిక్తతామ్రన్యాయేన విషయాకారతా భవతి."(చక్షురాదులద్వారా బహిర్గతమయిన అంతఃకరణమునకు మూషాసిక్త తామ్రమునకువలె విషయాకారత్వము కలుగును.) "మూషాసిక్తం యథా తామ్రం తన్నిభం జాయతే తథా, రూపాదీ న్వ్యాప్నువచ్చిత్తం తన్నిభం దృశ్యతేధృవమ్‌." (ఆచార్యులవారి- ఉపదేశసాహస్రి.)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>