వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

[సిక్ఖు]

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

గురు గ్రంథ సాహిబ్‌ ప్రారంభంలోనే గురునానక్‌ రచించిన మంగళాచరణం. తరువాత జప్‌జీ ప్రారంభం అవుతుంది. సిక్ఖు మతానికి ఇది పునాది వంటిదని అంటారు. అందులోని భావం ఇది: ‘‘దేవుడు ఒక్కడే. సత్యం ఆయన పేరు. సమస్తానికి ఆయనే కర్త. ఆయన అజేయుడు. కాలానికి అతీతుడు. జనన మరణాలు ఆయనకు లేవు. స్వయం సిద్ధుడు. అలాంటి దైవం అనుగ్రహంతో ప్రారంభిస్తున్నాను.’’ .....................పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>