మూల్యహీన విక్రయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

[వాణిజ్యశాస్త్రము] గిట్టుబాటు ధరకన్న తక్కువధరకు సరకులనమ్ముట (దీనికి ముఖ్యముగ రెండు ఉద్దేశములు కలవు. భారీ యెత్తున చేసిన ఉత్పత్తియంతయు స్వదేశములో అమ్మలేక ఇతర దేశములకు తక్కువ ధరలకు ఎగుమతిచేయుదురు. రెండవ కారణము, మొదటిలో వచ్చినను రానురాను దిగుమతి దేశీయ పరిశ్రమలు అంతమొందును. అటుపిమ్మట ఇతర దేశముల పరిశ్రమలు ఏధరకు సరకులను అమ్మినను కొనక తప్పదు.)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>