మూదల
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>రుజువు, నిర్థారణ అని అర్థము.దృష్టాంతపఱచు;
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- నిదర్శనము, నిరూపణము, , ప్రామాణ్యము, నిదర్శనము, రుజువు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"క. వేదములకు నఖిలస్మృతి, వాదములకు బహుపురాణవర్గంబులకున్, వాదైనచోటులను దా, మూదల ధర్మార్థకామమోక్ష స్థితికిన్." భార. విరా. ౧, ఆ.