మూత్రాంగవిషములు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
మూత్రాంగములపై (మూత్రపిండములకు) విషప్రభావము చూపి వాటి పనులకు అంతరాయము కలిగించు పదార్థములు
అర్థ వివరణ
<small>మార్చు</small>మూత్రాంగముల కణజాలముపై విషప్రభావము కలిగించి వాటి వ్యాపారమునకు భంగము కలిగించునవి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వేంకోమైసిన్ వంటికొన్ని ఔషధములు, మూత్రాంగవిషములుగా వర్తిల్లగలవు.