మూత్రాంకముకుళము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

మూత్రాంకములో ముకుళము వలె ఉండు మొదటిభాగము.

అర్థ వివరణ

<small>మార్చు</small>

మూత్రాంకములో మొగ్గవలె ఉండు మొదటి భాగము. ఇందులో కేశనాళికాగుచ్ఛము ఉంటుంది.

నానార్థాలు
సంబంధిత పదాలు

మూత్రముకుళము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

మూత్రాంకముకుళములో కేశనాళికాగుచ్ఛమునుండి రక్తము వడపోయబడుతుంది. వడపోత ద్రావణము మూత్రాంకనాళికలో పయనించినపుడు సాంద్రీకరింపబడుతుంది

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>