వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

మూత్రాంగములలో (మూత్రపిండములలో) ఉత్పత్తి అయిన మూత్రము చేరు పళ్ళము వంటి భాగము

అర్థ వివరణ

<small>మార్చు</small>

మూత్రపిండముల బహిర్భాగములో ఉత్పత్తి అయే మూత్రము గరాటు ఆకారములో ఉన్న మూత్రపాళియలోనికి చేరుతుంది. మూత్రపాళియ సన్నబడి మూత్రనాళముగా మూత్రపిండముల నుండి బయల్వడుతుంది.

నానార్థాలు
సంబంధిత పదాలు

మూత్రకుండిక

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

మూత్రశిలలు మూత్రపాళియలోను, మూత్రనాళములలోను, మూత్రాశయములోను కనిపించవచ్చును.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>