వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ముసుగుడు/కప్పు/బుర్కా.......శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

కప్పుడు, అవకుంఠము.......తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

బహిరంగం

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • కంబళి లేదా గోనెసంచితో వేసుకొనే ముసుగు
  • గొంగళిముసుంగుతో నయ, సంగతి నిలువెడలి పౌరజనవర్తనలె, ల్లం గనుఁగొనుచును వీధులు, నంగళ్లును గలయఁదిరిగి యంతట నొకచోన్‌

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ముసుగు&oldid=958938" నుండి వెలికితీశారు