ముల్లె
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మూట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "ప్రామిన కుతుకమున ముల్లె విదిలించి కాంచెన్" [చెన్నబసవపురాణం. 1-115]
- "సొమ్ములు దీసి ముల్లెగాఁ గట్టి" [సారంగధరచరిత్ర. (ద్విపద) 1-720]
- "ముల్లెలు దెప్పించుకొనుచు సుధీరుఁ డగుచు" [వేంకటేశ్వరమాహాత్మ్యం. 3-60]
- "ముచ్చు తీర్థమేగి ముల్లె విడుచుఁగాని" [వేమనశతకం. 2-19]