ముద్ర

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  1. ముద్రలు

అర్థ వివరణ

<small>మార్చు</small>
అచ్చు, చప్ప, సీలు....... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990.
నానార్థాలు
  1. అచ్చు
సంబంధిత పదాలు
  1. ఆమోదముద్ర
  2. రాజముద్ర
  3. వరదముద్ర
  4. అభయముద్ర
  5. చిన్ముద్ర

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • మధ్వులు గోపిముద్రలు వేసికొందురు
  • వాడు ముద్రాధారణము చేసికొనినాడు
  • మునుపటిముద్ర రూపాయి
  • బోఫోర్స్‌ ఒప్పందంపై దర్యాప్తునకు గాను పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుచేయడానికి ఉద్దేశించిన అధికార తీర్మానాన్ని రాజ్యసభ బుధవారం ఆమోదించింది. దీంతో దీనికి పార్లమెంట్‌ ముద్ర పడింది

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ముద్ర&oldid=958890" నుండి వెలికితీశారు