వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

'కాకిపిల్ల కాకికి ముద్దు' అనే తెలుగు సామెతకు ఇదే భావం.

  • చాల ప్రేమతో అని అర్థం: ఉదా:ఆమె పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకొన్నది.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • "పడుచుదనమున వేడుకపడుచున్నాడు ముద్దరాండ్రకు నల్లారు ముద్దుగాను." N.ix.102.
  • "చ. తొకతొక మాటలున్‌ నొసలఁదుంపెసలాడెడు నుంగరంపువెండ్రుకలును మద్దికాయలు గడున్‌ గదలాడఁగ ముద్దుగారు పొందిక జిగిపాలబుగ్గలును." పు. ౨, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ముద్దుగా&oldid=958885" నుండి వెలికితీశారు