ముగ్గు
విభిన్న అర్థాలు కలిగిన పదాలు
<small>మార్చు</small>ముగ్గు (నామవాచకం)
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ముగ్గు అంటే ముంగిట అలంకరణ కొరకు స్త్రీలు ( తమ ఇంటి ముందు, ఇంటి లోపల) భూమి మీద వేసే తాత్కాలిక డిజైన్. ఇది అధికంగా భారతదేశంలో హిందువులు మాత్రమే వేస్తారు.
- ఉరుంగులు/సున్నం
- మ్రుగ్గు యొక్క రూపాంతరము......శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- అ.క్రి. ........ధాన్యాదులు పాత్రగిలి చెడిపోవు [ధా.మా.].శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- (పండ్లు) పక్వదశ నతిక్రమించి క్రుళ్ళుటకు పూర్వదశయందుండు....క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- సంక్రాంతి సందర్బంగా ముగ్గుల పోటీలు చాల ప్రాంతాలలో జరిగును.
- కాశీరాజు ముగ్గురు కొమార్తెలలో నొకతె
అనువాదాలు
<small>మార్చు</small>ముగ్గు (క్రియ)
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ముగ్గు అంటే పండు, పక్వమగు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- బగ్గన నక్కడ నిన్ని పనులు గలిగినాను, ముగ్గిన యీవేళకు మూట గట్టరాదా - అన్నమాచార్య కీర్తన.
- వాడిని ముగ్గు లోనికి దించాలి.