ముక్కోటి ఏకాదశి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.
- ప్రతినిత్యం ముక్కోటి దేవతలు బ్రహ్మముహూర్తకాలంలో ఉత్తర ద్వారం ద్వారా శ్రీహరి ని దర్శించుకుంటారు.
- ముక్కోటి ఏకాదశి నాడు మాత్రం మానవులకు కూడా ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకునే వీలుంటుంది
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ఉత్తర ద్వారం ద్వార స్వామి వారి నిజరూప దర్శనం చాలా ప్రత్యేకమైనది.