ముక్కుమొగము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- కొద్దిపాటి వివరము.
- పూర్వాపరములు, ఒకదానికి సంబంధించిన స్వల్ప వివరము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వాని ముక్కుమొగము మేమెరుగము: [వ్వవహారికము]
- "కటకటా కాటికి గాళ్లు సాచియును, విటతనంబుల జాడవిడువడే బిడుగు, కొండంగి వీనినెక్కు మతల దఱుగ ముండగోష్ఠికి ముక్కుమొగమేడదనకు." [హరి.-2-105]
- కొద్దిపాటి వివరము. -"ముక్కుమొగము నెఱుంగని భూములందు." [గంగి 42పు.]
- పూర్వాపరములు, ఒకదానికి సంబంధించిన స్వల్ప వివరము. -"ముక్కుమొగము జూడవు ముదితైతే జేకొనేవు, నిక్కిన తృణగ్రాహి నీలమువలె." [తాళ్ల-23(24)-391]