ముక్కిన
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ముక్కిన నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఎద్దుల బండికి ముందు బాగాన నొగ వుంటుంది. బండి నిలిపి వున్నప్పుడు నొగ బూమిపై పెట్టకుండా దానికి ఒక స్టాండు లాగ వున్న కర్ర బాగాన్ని ముక్కిన అంటారు. బండి నిలిచి వున్నప్పుడు ఇది భూమికి ఆని వుంటుంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>