ముక్కిడి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ముక్కుపోయినవాఁడు, విగ్రుఁడు.
- చీటికి మాటికి ఏడ్చువాడు. [నెల్లూరు]
- ముక్కుతో మాట్లాడునది. [తెలంగాణము]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ముక్కిడి తొత్తుకు ముత్తెంపునత్తేల.