ముకుళితపీడనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
హృదయములో ఎడమ జఠరిక ముకుళించుకొన్నపుడు ధమనులలో పీడనము
అర్థ వివరణ
<small>మార్చు</small>ధమనులలో రక్తపీడనమును రక్తపుపోటుగా పరిగణిస్తారు. ఎడమ జఠరిక ముడుచుకొన్నపుడు ధమనులలో పెరిగిన రక్తప్రవాహము వలన ధమనులపై రక్తపీడనము (ముకుళితపీడనము) హృదయము వికసించుకొన్నపుడు పీడనము (వికాసపీడనము) కంటె హెచ్చుగా ఉంటుంది.వైద్యులు ముకుళితపీడనము, వికాసపీడనములను రెంటినీ చూస్తారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>సాధారణముగా వయోజనులలో ముకుళితపీడనము దాదాపు 120 మి.మీ.మెర్క్యురీ, వికాసపీడనము 80 మి.మీ. మెర్క్యురీ ఉంటాయి.