ముంతమామిడి చెట్టు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

జీడి, క్యాజు, ఈచెట్టు మొదట ఆఫ్రికా నుండి పోర్చుగీసు నావికుడు-వాస్కోడిగామా చేత కొనిరాబడి, మలబారు తీరమున ఇసుక తిన్నెలలో పెంచబడినది. కాయకు గింజ బయట నుండుట చేతను, కొత్తదగుట చేతను సంస్కృతములో అగ్రబీజమన్నారు; గోడంబి, దీని కాయే పువ్వు, జీడి అనిన భల్లాతకి. [నెల్లూరు; చిత్తూరు; అనంతపురం; కర్నూలు; తెలంగాణము]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970