ముంగురు మెటికలు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

ద్వ. వి. (ముందు + కురులు)

అర్థ వివరణ <small>మార్చు</small>

ధాన్య విశేషము /

నొసటిపై గునిసియాడెడు ఉంగరపు వెంట్రుకలు, భ్రమరకము. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"ముంగురు లింద్రనీలముల ముంగురులు." విజ. ౧, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>