ముంగురులు
ముంగురులు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ముంగురులు అంటే ముఖముపై పడుతున్న ముందు భాగములో ఉండే కురులు. [వెంట్రుకలు]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: కనులు కనులు కలిసెను.... కన్నె మనసు తెలిసెను... అను పాటలో... ముఖము పైన ముసురుకొన్న ముంగురులే అందము... సిగ్గుచేత ఎర్రబడిన బుగ్గల.......