వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
మీసము
భాషాభాగము
నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ <small>మార్చు</small>

మగవారికి పెదవులపై మొలచే వెంట్రుకలను మీసము అని అంటారు.

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు
సంబంధిత పదాలు

మీసలు /మీసం

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • వాడు మీసం మెలేశాడు.
  • వానికి పెద్ద మీసాలున్నాయి.
  • ఒక పద్యంలో పద ప్రయోగము: ఇయ్యంగల, ఇప్పించంగల, అయ్యలకె గాని, మీసము అందరి కేలా.... రొయ్యకు లేవా బారెడు....

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు,వనరులు <small>మార్చు</small>

బయటిలింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=మీసము&oldid=958808" నుండి వెలికితీశారు