వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి./దే. విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

కడుమిక్కిలి.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
"ఉ. ఱంతులు మీదుమిక్కిలిగ ఱాగతనంబున దొమ్మిచేసి." భీ. ౪, ఆ.
"క. అలుగుల పోకడలును మై, యలయికలును మీదుమిక్కిలై." విజ. ౩, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>