మినుములు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగము
దస్త్రం:minapa pairu1.JPG
 
మినుములు/ఉద్దులు
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ

<small>మార్చు</small>

మినుములు పప్పు తయారు చేసి ఎక్కువగా వంటలలో ఉపయోగిస్తారు.దోసలు,ఇడ్లీల్ తయారీలో మినపప్పు తప్పనిసరి.మినుములు శరీరానికి కావలసిన ప్రొటీన్ అందింస్తుంది.

నానార్ధాలు

ఉద్దులు,

సంబంధిత పదాలు

మినపట్టు, మినప పప్పు, మినప వడ

వ్యతిరేక పదాలు
 
మినుములు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

మినుములతో చేసిన వడలు చాల రుచిగావుండును.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

బయటిలింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మినుములు&oldid=958782" నుండి వెలికితీశారు