మిథ్యాస్తరితం

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

స్తరితం (అంతస్తులుగా)కాకపోయినా స్తరితంగా కనిపించేది

అర్థ వివరణ

<small>మార్చు</small>

కణసముదాయము ఒకే అంతస్తులో పొరగా ఉన్నా వాటి న్యూక్లియై సమతలంలో లేకపోవుటచే కణాలే పెక్కు అంతస్తుల్లో ఉన్నట్లు కనిపించుట

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

దిగువ శ్వాసపథంలో కణజాలము మిథ్యాస్తరితంగా ఏర్పడి ఉంటాయి.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>