మిణుగురుపురుగు
(మిణుగురు పురుగు నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- మిణుగురుపురుగు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- రాత్రులందు వెలుగులు వెదజల్లుచు తిరిగే రెక్కలున్న చిన్న పురుగు. మిణుగురు పురుగులు : వర్షాకాలం, శీతకాలాలలో మిణుగురు పురుగులు కనిపిస్తుంటాయి. అవి రాత్రిపూట మిణుకు, మిణుకుమంటూ పచ్చనికాంతితో మెరుస్తూ కదిలే దీపాల్లాగా ఉంటాయి. ఈ మిణుగురు పురుగులు శాస్తజ్ఞ్రులకు ఎంతో ఆసక్తి కల్గించాయి. కారణం మామూలు కాంతిలో వెలుగుతోపాటు వేడి కూడా ఉంటుంది. కానీ మిణుగురు పురుగు కాంతి వేడి లేకుండా వెలుగును మాత్రమే ఇస్తుంది. దీనికి కారణం వాటి శరీరంలో జరిగే కొన్ని రసాయనిక చర్యలు. కాంతిని ఉత్పత్తి చేసే ‘లూసీఫెరిన్’ ఆక్సిజన్‌తో కలిసినపుడు దానిలోని రసాయనశక్తి కాంతిశక్తిగా మారుతుంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు