మిడుకు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>బ్రతుకు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"అడిగిన జీతంబియ్యని మిడిమేలపుదొరనుగొలిచి మిడుకుటంకంటెన్
- అమ్మహీరుహంబు నదరంటదాఁకిన, నొచ్చిపఙ్క్తిరథతనూభవుండు, మూర్ఛవచ్చి యంగములు శిథిలంబులై, మిడుకలేక పుడమిమీఁదఁ బడియె
- నడుఁకుచు నపశబ్దంబులు, తొడుకుచుఁ బురుడునకుఁ గవితతుట్టెలుగట్టన్, వడుకుచు ముందఱ దోఁచక, మిడుకుచు గర్వించు కుకవి మెత్తురె సుకవుల్