మిడిమేలము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అతిశము/ గర్వముము, అహంకార గుణమును మెడిమేలము అంటారు./మిడిసిపాటు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- సుమతీ శతక పద్యంలో పద ప్రయోగము: అడిగిన జీతంబియ్యని మిడిమేలపు దొరలు గొల్చి ముడుగుట కంటెన్, వడిగల ఎద్దుల బట్టుక మడిదున్నుక బతక వచ్చు మహిలో సుమతీ
- "సీ. మితిలేని యీ మిడిమేలంపు మెకములు సకియలబలఁగమే జనని నీకు." ఉ, రా. ౬, ఆ.