మిక్కుటం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మిక్కటము యొక్క రూపాంతరము. = (అధికమునకు. -
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"క. మి, క్కుటమై కడగంటికెంపు కొమరారంగన్." భార. అశ్వ. ౪, ఆ.)
- "కాంతి మిక్కుటమై పర్వగతారకావళులు గన్గోవయ్యెనప్పట్టునన్." Chenn. ii.287.