వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఒక పర్వతము పేరు.

  1. అష్టవర్ష పర్వతములలో ఒకటి. అష్టవర్ష పర్వతములు.... 1. హిమాచలము. 2. హేమకూటము. 3. నిషదము. 4. నీలము. 5. శ్వేతము. 6. శృంగి. 7. మాల్యవంతము. 8. గంధమాదనము.
  • మాల్యవంతము రామాయణ కాలమున నాటి ఒకానొక కొండ. ఇది కిష్కింధకు సమీపమున ఉండును. ఇందు రామలక్ష్మణులు వాలివధ అయిన పిమ్మట వర్షాకాలము అంతయు జరపిరి.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>