మార్టిన్‌ లూథర్

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

ఇంగ్లీషు విశేష్యము (Martin Luther)

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

[చరిత్ర] ఒక క్రైస్తవ సన్న్యాసి, (క్రీ. శ. 1483-1546) ప్రొటెస్టెంట్‌ క్రైస్తవ మతమును స్థాపించినవాడు. భగవంతునియందు దృఢ విశ్వాసమున్న యెడల మానవుని సమస్త పాపములు క్షమింపబడుననియు పోప్‌‌లకు ముడుపులు చెల్లించుట వలన మోక్షమును సాధించలేమనియు అతడు వాదించెను.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>