మారేడుకాయ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
మారేడు కాయలను వినాయక పూజలలో ఉపయోగిస్తారు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక సామెతలో పద ప్రయోగము: మసి పూసి మారేడు కాయను చేస్తున్నారు. అనగా అసలు విషయాన్ని దాస్తున్నారని అర్థం.