మాయలమారి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మాయలమారి/ మాయలాడి /మాయలాడు /మాయాకారుడు /మాయావి/మోసపూరిత మాటలతో, చేష్టలతో ఇతరులను మోస పుచ్చుతు కాలంగడిపేవాడిని మాయలమారి అని అంటారు. మోసగాడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
మాయలమారి/ మాయలాడి /మాయలాడు /మాయాకారుడు /మాయావి
- వ్యతిరేక పదాలు