మాన్యము
దిబ్బ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం
- మాన్యాలు
అర్థ వివరణ
<small>మార్చు</small>- పన్ను లేక అనుభవించునట్లు సన్మానించి యివ్వబడిన భూమి.
- కొండల నడుమ అరణ్యముల మధ్య గల భూమి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: మళ్ళున్నా..... మాన్యాలున్నా....... మంచె మీడ మనిషుండాలి..... పాడి వున్నా..... పంటలు వున్నా.... పంచుకొనే మనసుండాలి.....