మాదాగబళం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మధుకరవృత్తి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మాదోగబళం, మాదాగబళం, మాధవాకబళం :
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- మిగిలిపోయిన అన్నం మాదాగబళం వాడికి పడేశాక మాయింటికి చుట్టం దిగేడు.
- మాదాగబళం వాడి కేక వింటే మా పాపకి భయం.
- మొగుడు కొడితే మాదవా కబళం వాడు కూడా కొట్టడం (అలుసయి పోయిందన్నమాట)