మసలు
మసలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/ క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>మసలుకొను /తడయు;
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఉదా: నీళ్ళు మసలుచున్నాయి.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "క. ఈయున్న పౌష్యుప్రోలికిఁ, బోయి కడుం బెద్దదవ్వు పయిన యట్లత్యాయతవిమల తపోమహి, మా యిన్నిదినంబులేల మసలితి చెపుమా." భార. ఆది. ౧, ఆ.
- నీళ్లు మలమల కాఁగు;
- విహరించు;
- "క. ఏలా వనరమ్యములగు, వేలావనములను బవనవిచలద్వీచీ, లాలిత సముద్ర విద్రుమ, మాలాపులినస్థలముల మసలుచు లీలన్." భార. ఆది. ౮, ఆ.