వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

కోమలత/ సొగసు/అందము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • కడుబెట్టిదపుగాలి సుడిసిన నెరిదిప్ప దిరిగినను వ్వంపుతీగెమాడ్కి
  • మవ్వమెక్కి యొ, క్కుమ్మడి నంకురించు లతలొప్పుదొఱంగవె నీరుగానమిన్‌
  • ఇవ్విధమున నొండొరుపయి, మవ్వంబుగఁ బ్రబలు ప్రేమమహిమంబులతో, జవ్వనపుఁబోఁడుములు గడు, నవ్విభుఁడున్‌ సతియుఁ గడపనంతటి లోనన్‌

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=మవ్వము&oldid=856551" నుండి వెలికితీశారు