భారతదేశంలోని చెన్నై నగరంలో మల్లె పూల దండలు అమ్ముచున్న ఒక వీధి వర్తకురాలు.

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • మల్లె పూల దండలు

అర్థ వివరణ <small>మార్చు</small>

  • పూల దండల తయారీ కోసం మల్లె పూలను విరివిగా ఉపయోగిస్తారు. ప్రత్యేకించి పెళ్లిళ్లు మరియు ఇతర శుభ కార్యాలకు వీటిని ఎక్కువగా ఉపయోగించడంతో పాటు దేవాలయాల్లోని దేవుళ్ల పూజకు అవసరమైన దండల తయారీ కోసం కూడా వినియోగిస్తారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఆసియాలోని స్త్రీలు మల్లె పువ్వులను గ్రుచ్చి దండలుగా చేసుకొని తమ జడల్లో పెట్టుకుంటారు.
  • మల్లె పూలను దండగా గుచ్చడమనే నైపుణ్యంలో మహిళల్లో బాగా ఆరితేరిన వారున్నారు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>