మలుపు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము/ క్రియ
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
మలుపులు.
అర్థ వివరణ
<small>మార్చు</small>మలుపు అంటే ఒక దారి నుండి మరియొక దారి మారుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- కొండ మార్గములలో మలుపులలో ప్రక్క ఱాళ్లతో పేర్చిన చిన్న గోడ
- కెమ్మోవులు మలంచి లోలోన నయ్యన నొయ్యనను చక్కను