మలక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- చిక్కు; ="ద్వి. మటుమాయ విధిపట్టి మలఁకలఁబెట్టు." హరిశ్చ. ౧, భా.
- చుట్టు; ="పాపతరిత్రాటి మలంకల." కాశీ. ౫, ఆ.
- మెలిక. = "క. తామరసనేత్ర వీనుల, తో మొనసి జయింపలేక త్రొక్కటముననెం, తో మలకలబడి స్రుక్కుచు, వేమఱు శష్కులులు గ్రాగి వేగుచునుండెన్." రసి. ౨, ఆ.
- వంకర. = "చ. మలకలు మాప్రచారములు మాముఖముల్ విషవహ్నికీలముల్." భాగ. ౧౦, స్కం. పూ.
- సారి. [కరీంనగర్] =ఒక మలక మీరు రండు.