వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

మరుగు/ అలవాటుపడు, పరిచితమగు.

మరగు, మరుగు / బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
తమమరుగుజొచ్చినాను I have sought shelter with you.
ఆతోట నిండా మరుగుననున్నది that garden is very private.
మరుగుగోడ a curtain or screen placed before a door.
మరుగుపెరడు or మరుగుదొడ్డి a privy or necessary.
ఆమాటను మరుగుచేసినారు they kept that word secret.
సంతాపించు.

"క. అఱువదివేలబ్దంబులు, నెఱయఁగ మని సుతులఁగనని నెవ్వగచేతన్‌, మఱుఁగుచు జరమేనం గ్రి, క్కిఱియఁగఁ దఱిదప్పిసుతుల నిట్లేఁగంటిన్‌." రా. బాల, కాం.

నీళ్లు మొదలగునవి ఎక్కువగా కాగు; మరగు. [కర్నూలు]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మఱుగు&oldid=856305" నుండి వెలికితీశారు