మర్కటానలతాపశాంతిన్యాయం
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
- కోతులు గురివిందగింజలను, పొగడపండ్లను ఏరుకొని ఒకచో ప్రోవుగా పోసుకొని చలి కాచుకున్నట్లు. [నిజానికి గురివిందల్లో, పొగడపండ్లల్లో అగ్ని లేకున్నా భావనాబలంతో చలికాచుకోవడం జరిగిందన్న మాట.]
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు