మర్కటకిశోర న్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నాయము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

నాయము/ కోతి పిల్ల తన తల్లి పొట్టను గట్టిగా పట్టుకొని వుండును. తల్లి కోతి చెట్టు కొమ్మల పై దూకినను పిల్ల కోతి తన పట్టు వదలదు. అదే విధంగా మానవుడు తన ప్రయత్నం తాను చేస్తేనే భగవంతుని కృపకు పాత్రుడవుతాడని అర్థం.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>