మర్కటకిశోరన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కోతిపిల్ల తల్లి యొక చెట్టునుండి వేఱొక చెట్టునకు గంతులు వైచినను తల్లికడుపును బట్టుకొని విడువక యంటిపెట్టుక యుండును. అదే విధముగా బలహీనుడు బలవంతుని అండ విడువడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు