వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. అడవులు,కొండలున్న ప్రాంతము
  2. మన్నెపుజ్వరము jungle fever.
  3. ఇనాము భూమి.
  4. దుర్గమ ప్రాంతము, అడవులతో కొండలతో కూడుకొన్న భూభాగము.
  5. మన్యము
నానార్థాలు
సంబంధిత పదాలు
  • మన్నెకాడు, మన్నెదొర or మన్నెపుదొర
  • మన్నెపువారు
  • మన్నెపుగొడ్డలి
  • మన్నెముల్లు
  • మన్నెరికము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "అనయంబు రజతాద్రి యట్టి దుర్గంబు మనకు గల్గన నేల మన్నెముల్." BD. iii.1093.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మన్నెము&oldid=958555" నుండి వెలికితీశారు