మనోరమ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- తెలుగువారిలో ఒక మహిళల పేరు.
- 1. మేరువు కూఁతురు. ఈమె హిమవంతుని పెండ్లాడి అతనివలన గంగాదేవి, పార్వతి అను నిరువురు కూఁతులను పడసెను. నా|| మేనక.
- 2. ఇందీవరాక్షుఁడు అను గంధర్వరాజునకు మరుదశ్వపుత్రియందు పుట్టిన కూఁతురు. ఈమె స్వరోచికి అస్త్రవిద్యను ఉపదేశించి అతని వివాహము అయ్యెను.
- 3. $వరరుచిభాష్యము యొక్క వ్యాఖ్యానము. భామహునిచే చేయఁబడినది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు