వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం.
  • పుంలింగం./దే. వి.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

మనుమడు అంటే కూతురు లేక కొడుకు కొడుకు./పౌత్రుడు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. పౌత్రుడు
  2. దహోత్రుడు
  3. దౌహిత్రుడు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"క. కనికనికరమొదవఁగఁ జ, క్కనికరములఁ గౌఁగిలించి కాంతాయుతుఁడౌ, మనుమని సుఖాన్వితుఁడవై, మనుమని దీవించె సబహుమానముగాఁగన్‌." అని. ౫, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=మనుమడు&oldid=958535" నుండి వెలికితీశారు